Saturday, August 2, 2025

నాగుపాముతో నాగిని డ్యాన్స్ చేసిన మందుబాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మందుబాబు ఫుల్లుగా మందు తాగి నాగుపాము ముందు నాగిని డాన్స్ చేశాడు.నాగుపాములు కరిస్తే ప్రాణాల్లో గాల్లో కలిసిపోతాయి. మందు బాబు నాగుపాము ముందే నాగిని డ్యాన్స్ చేయడంతో అక్కడి ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. అందుకే స్నేక్ క్యాచర్లు సైతం వాటిని పట్టుకునే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ ఓ వ్యక్తి మద్యం మత్తులో నాగుపాము ముందే నాగిని డాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. అతడు పామును తీసుకొని మెడలో వేసుకొని స్టెప్పులేస్తుండగా పక్కనున్న వారు వీడియోలు తీస్తూ ప్రోత్సహించారు. ఆ సమయంలో పాము ఆ వ్యక్తి వేలుపై కాటు వేసినట్లు తెలుస్తోంది. వైన్ అతడితో డ్యాన్స్ చేయిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News