Thursday, September 18, 2025

గుజరాత్ లోని కచ్ జిల్లాలో భూకంప ప్రకంపనలు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం 4.0 స్థాయి తీవ్రతలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. అయితే ఆస్తినష్టం లేదా ప్రాణనష్టం ఏదీ జరగలేదు. కచ్ జిల్లాలో భచాయుకు ఉత్తర వాయువ్య దిశగా 23 కిమీ దూరంలో భూకంపం ప్రకంపనలుకేంద్రీకృతమయ్యాయని ఐఎస్‌ఆర్ వెల్లడించింది. కచ్ జిల్లా ఎక్కువ ప్రమాదకరమైన సెయిస్మిక్ జోన్‌లో ఉంది. తక్కువ స్థాయిలో ప్రకంపనలు సంభించడం పరిపాటి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News