Monday, August 18, 2025

టాలీవుడ్ డ్రగ్స్ కేసు… లేఖ రాసిన ఇడి

- Advertisement -
- Advertisement -

ED letter Excise branch in Tollywood drug case

 

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివరాల కోసం ఎక్సైజ్ శాఖకు మరోసారి ఇడి లేఖ రాసింది. నిందితులు, సాక్షుల వాంగ్మూలాలు, కాల్‌డేటా, డిజిటల్ రికార్డులు కావాలని ఇడి కోరింది. వివరాలు, డాక్యుమెంట్లు ఇవ్వడంలేదని ఇటీవల హైకోర్టుకు ఇడి తెలిపింది. కేసుకు సబంధించిన రికార్డులన్నీ ఇడికి ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు హైకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News