Friday, May 30, 2025

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నుంచి వైదొలగిన లాన్ మాస్క్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నుండి బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్ వైదొలగారు. ట్రంప్ అధికారంలోకి రాగానే ఎలాన్ మాస్క్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) శాఖ సారథిగా నియమించాడు. ట్రంప్‌కు సలహాదారుగా, ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన ఎలోన్ మస్క్ వైట్ హౌస్ నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన పదవి కాలం ముగిసిందని.. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుండి వైదొలుగుతున్నట్లు ఎక్స్ వేదిగా ఎలాన్ మాస్క్ వెల్లడించాడు. తనకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News