Tuesday, July 15, 2025

కాల గర్భంలోకి ఎర్రమంజిల్ కాలనీ

- Advertisement -
- Advertisement -

Erramanzil colony merge into NIMS Hospital

హైదరాబాద్: ఎర్రమంజిల్ కాలనీ కాల గర్భంలోకి కలిసిపోనుంది. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ తో పాటు పలువురు ప్రముఖులు నివాసం ఉన్న ఈ కాలనీ ని నిమ్స్ కు ప్రభుత్వం అప్పగించింది. వెంటనే ఖాళీ చేయాలని నివాసం ఉంటున్న వారికి రెండు రోజుల క్రితం నోటీసులు అందించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాలనీలో కొంత భాగం అప్పగించిన ఇప్పటి వరకు నిమ్స్ వినియోగించుకోలేదు. తాజాగా 32 ఎకరాలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News