Friday, August 29, 2025

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి : చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: బిల్ గేట్స్ తో కలిసి ఎపి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమ స్థానంలో ఉన్నామని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ..అమెరికాలో సిలికాన్ వ్యాలీ.. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్వహిస్తున్నామని, దేశంలోని పండ్ల ఉత్పత్తుల్లో 25 శాతం ఎపి నుంచే.. వస్తున్నాయని, రైతుల కోసం అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు. ఎపిలో 9 ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు ఉన్నాయని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ డోర్న్ సిటిగా రూపుదిద్దుకుంటోందని చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: ఏటా రూ. 15 లక్షల కరెంట్ బిల్లు కట్టాల్సిన పరిస్థితి : పవన్ కల్యాణ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News