- Advertisement -
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలం పెద్దకందుకూరు వద్ద ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్ బయట స్టీమ్ పైప్ ఓపెన్ చేస్తుండగా పేలడంతో ఒకరు దుర్మరణ ం చెందారు. మృతులు అలేరు పట్టణానికి చెందిన సదానందంగా గుర్తించారు. గత 20 సంవత్సరాల నుంచి ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో పని చేస్తున్నారు. అంతకు ముందు గోదావరిఖనిలో పని చేశారు.
- Advertisement -