Tuesday, July 22, 2025

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

తమిళనాడులో ఓ బాణసంచా ఫ్యాక్టరీ (firecracker factory)లో పేలుడు (explosion) సంభవించింది. పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందగా,మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శివకాశీ సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకోవడంతో ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News