హైదరాబాద్: విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కించిన కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం ‘ఎఫ్ 3’. మే 27న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం థియేటర్స్‌లో నవ్వుల సందడి చేయబోతోంది. ఇందులో తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తుండగా.. సునీల్, మురళీ శర్మ, సోనాల్ చౌహన్, అలీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని పార్టీ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ వెల్లడించారు.
After the FUN Explosion of #F3Trailer, Get Ready to Rock the floors with @hegdepooja
PARTY SONG OF THE YEAR
#LifeAnteIttaVundaala
Lyrical Video on MAY 17thPromo Tomorrow@ 10:08AM#F3Movie
@ThisIsDSP@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @SVC_official @adityamusic pic.twitter.com/8JFas895dJ
— F3 (@f3_movie) May 15, 2022
F3 Party Song to Release on May 17th