Monday, May 12, 2025

సుపరిపాలనలో సాంకేతికత పరివర్తన శక్తిని పెంపొందిస్తున్నాం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: సాగు నుంచి ఎఐ వరకు..సాంకేతికత జీవితాలను మారుస్తోందని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సుపరిపాలనలో సాంకేతికత (technology)పరివర్తన శక్తిని పెంపొందిస్తున్నామని సిఎం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ స్ఫూర్తి కొనసాగిస్తామని చెప్పారు. ఆవిష్కరణలు పురోగతికి ఇంజిన్..మానవాళి సాంకేతికత దాని ఇంధనంమని తెలియజేశారు. మానవాళి అతిపెద్ద సవాళ్లను పరిష్కరిస్తోందని, క్వాంటం వ్యాలీతో సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News