Friday, May 23, 2025

ధనుష్ హీరోగా ‘కలాం’…

- Advertisement -
- Advertisement -

జాతీయ అవార్డు గ్రహీ త ధనుష్ ( Dhanush)దేశ ప్రియత మ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డా. ఏపీ జే అబ్దుల్ కలాం జీవిత ం ఆధారంగా రూపొందుతున్న ఒక భారీ బయోపిక్‌లో నటించనున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆవిష్కరించబడింది. ఈ చిత్రానికి ‘కలాం’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’, ‘ఆదిపురుష్’ లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News