- Advertisement -
హైదరాబాదులోని చందానగర్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలము చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నారు. భారీగా మంటలు ఎగిసి పడడంతో పక్క దుకాణాలకు మంటలు వ్యాప్తించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సంవత్సరం క్రితం కూడా ఇదే కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది.
- Advertisement -