Monday, September 8, 2025

లారీలో భారీగా మంటలు.. తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ప్రమాదం తప్పింది. కంటైనర్ డిజిల్ ట్యాంకు నుంచి భారీగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ వెల్తున్న లారీ దగ్ధమైంది. లారీ నడుపుతున్న డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైవేపై పెద్దగా రద్దీ లేని సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది.

Also Read : మూగ బాలికపై సామూహిక అత్యాచారం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News