Tuesday, July 29, 2025

గచ్చిబౌలిలో బస్సులో చెలరేగిన మంటలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గచ్చిబౌలిలో ఐటి ఉద్యోగులను తీసుకెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే ఉద్యోగులందరినీ కిందికి దించడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News