Wednesday, July 30, 2025

కారులో మంటలు.. తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ చందానగర్ పెట్రోల్ బంకు వద్ద కారులో మంటలు అంటుకున్నాయి. డీజిల్ నింపుకుని బంకు బయటకు రాగానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కారు ఇంజిన్ లో బంకు సిబ్బంది మంటలార్పారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా సంభవించిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News