Monday, May 5, 2025

వరికోత యంత్రం ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

మెదక్: వరికొత యంత్రం డ్రైవర్ నిర్లక్ష్యం ఓ పసివాడి ప్రాణాలను బలిగొంది. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని వరికొత యంత్రం ఢీకొనడంతో పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. బాలుడి తల్లదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News