Thursday, September 18, 2025

యాపిల్ నుంచి పరికరాలను కొన్న ఫాక్స్‌కాన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : యాపిల్ పరికరాల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ భారతదేశంలో విస్తరణ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారత్‌లో సేవలను ప్రారంభించేందుకు యాపిల్ యూనిట్ నుంచి దాదాపు 33 మిలియన్ డాలర్ల విలువచేసే పరికరాలను ఫాక్స్‌కాన్ కొనుగోలు చేసింది. తైవాన్ కంపెనీకి చెందిన భారతీయ సంస్థ యాపిల్ ఆపరేషన్స్ నుంచి కొనుగోలు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News