Friday, May 23, 2025

గడ్చిరోలిలో ఎన్ కౌంటర్… నలుగురు మావోలు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News