హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీదుగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డులను’ (Gaddar Film Awards) ప్రకటించింది. 2014-2023 వరకు గద్దర్ సినీ అవార్డులను జ్యూరీ సభ్యులు ప్రకటించారు. 2014 జూన్ 2 తర్వాత
సెన్సార్ పూర్తయిన సినిమాలకు అవార్డులు ఇచ్చారు. 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం అవార్డులను జ్యూరీ సభ్యులు ప్రకటించారు. మూడు సినిమాలకు అవార్డులు ప్రకటిస్తున్నామని, గద్దర్ అవార్డులతో పాటు ఎన్టీఆర్, పైడి జయరాజు, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య అవార్డులను కూడా జ్యూరీ సభ్యులు వెల్లడించారు.
2014 ఉత్తమ తొలి చిత్రం-రన్రాజా రన్
2015 ఉత్తమ చిత్రం-రుద్రమదేవి
2015 ఉత్తమ ద్వితీయ చిత్రం-కంచె
2015 ఉత్తమ తృతీయ చిత్రం-శ్రీమంతుడు
2016 ఉత్తమ చిత్రం-శతమానం భవతి
2016 ఉత్తమ ద్వితీయ చిత్రం-పెళ్లిచూపులు
2016 ఉత్తమ తృతీయ చిత్రం-జనతా గ్యారేజ్
2017 ఉత్తమ చిత్రం-బాహుబలి ది కన్క్లూజన్
2017 ఉత్తమ ద్వితీయ చిత్రం-ఫిదా
2017 ఉత్తమ తృతీయ చిత్రం-ఘాజీ
2019 ఉత్తమ తొలి చిత్రం-మహర్షి
2019 ఉత్తమ రెండో చిత్రం-జెర్సీ
2019 ఉత్తమ మూడో చిత్రం-మల్లేశం
2020 ఉత్తమ తొలి చిత్రం-అల వైకుంఠపురములో
2020 ఉత్తమ రెండో చిత్రం-కలర్ఫోటో
2020 ఉత్తమ మూడో చిత్రం-మిడిల్ క్లాస్ మెలోడీస్
2021 ఉత్తమ తొలి చిత్రం-ఆర్ఆర్ఆర్
2021 ఉత్తమ రెండో చిత్రం-అఖండ
2021 ఉత్తమ మూడో చిత్రం-ఉప్పెన
2022 ఉత్తమ తొలి చిత్రం-సీతారామం
2022 ఉత్తమ రెండో చిత్రం-కార్తికేయ-2
2022 ఉత్తమ మూడో చిత్రం-మేజర్
2023 ఉత్తమ తొలి చిత్రం-బలగం
2023 ఉత్తమ రెండో చిత్రం-హనుమాన్