Friday, August 29, 2025

గండిపేట గేట్లు ఎత్తివేత… నార్సింగి సర్వీసు రోడ్డు మూసివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా భారీ వర్షాలు కురిశాయి. ఈ మూడు జిల్లాల్లో వాగులు, వంకలు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. గండిపేట జలాశయం నిండు కుండలా నిండడంతో గేట్లను అధికారులు ఎత్తేశారు. దీంతోనార్సింగి వద్ద సర్వీస్ రోడ్డు పై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మంచిరేవుల గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఓ వైపు మూసి నది పొంగి ప్రవహిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News