- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ లో గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం జరగగా ఆలోస్యంగా వెలుగులోకి వచ్చింది. కొట్టుకున్న వాళ్లంతా అవినాష్ కాలేజి విద్యార్థులేనని పోలీసులు గుర్తించారు. తరుచు గోడవలతో ఎల్బినగర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక గ్యాంగ్ పై మరో గ్యాంగ్ దాడి చేసుకొని దృశ్యాలు సిసి ఫూటేజ్ లో రికార్డయ్యాయి. గ్యాంగ్ వార్ పై ఎల్బినగర్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 15 మందిపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.
- Advertisement -