Saturday, June 14, 2025

‘గేదెలరాజు’ ఫస్ట్ లుక్ రీలీజ్

- Advertisement -
- Advertisement -

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచే టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘గేదెల రాజు’ కాకినాడ తాలూకా. ‘చూస్తే ఒక నిజం చూడకపోతే వంద అనుమానాలు’ అనే ఒక నిజాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు ఫిల్మ్‌మేకర్స్. శుక్రవారం రఘు జన్మదినం సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో ఎంతో ఫెరోషియష్‌గా కనిపిస్తున్నారాయన. మోటూరి టాకీస్ పతాకంపై రఘుకుంచే సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. రవిఆనంద్ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక తదితరులు నటించారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు- రవిఆనంద్ చిన్నిబిల్లి, తాడాల వీరభద్రరావు, గీతార్థ్ కుంచే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News