భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పసిడి ప్రియులు బంగారం కొనడానికి అసలు వెనకాడరు. ఎంత ధర ఉన్న కొనుగోలు చేస్తారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఎందుకంటే బులియన్ మార్కెట్లో బంగారం, వెండికి ఎల్లప్పుడు డిమాండ్ ఉంటుంది. అందుకే బంగారం ధరలు ఒక రోజు పెరుగుతే, మరుసటి రోజు తగ్గుతాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. జూన్ 10వ తేదీన దేశీయంగా బంగారం ధరల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,680 ఉండగా, మరోవైపు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,540 రూపాయల వద్ద ఉంది. నేడు బంగారం ధరలు ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..
చెన్నై
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,680
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,540
ముంబై
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,680
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,540
ఢిల్లీ
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,830
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,690
హైదరాబాద్
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,680
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,540
విజయవాడ
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,680
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,540