భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పసిడి ప్రియులు బంగారం కొనడానికి అసలు వెనకాడరు. ఎంత ధర ఉన్న కొనుగోలు చేస్తారు. ఇరాన్ – ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో బంగారం పై ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బంగారం వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఈ కారణంగానే బంగారం ధర మళ్లీ లక్ష మార్కు దాటేసింది. రెండు నెలల క్రితం లక్ష మార్కు దాటిన బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ లక్ష దాటింది. బులియన్ మార్కెట్లో బంగారం, వెండికి ఎల్లప్పుడు డిమాండ్ ఉంటుంది. అందుకే బంగారం ధరలు ఒక రోజు పెరుగుతే, మరుసటి రోజు తగ్గుతాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ ప్రధాన నగరాల్లో సోమవారం (జూన్ 16వ తేదీ) ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. తెలుసుకుందాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..
చెన్నై
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,670
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,190
ముంబై
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,670
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,190
ఢిల్లీ
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,820
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,340
హైదరాబాద్
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,670
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,190
విజయవాడ
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,670
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,190