Tuesday, May 13, 2025

భారీగా తగ్గిన బంగారం ధర

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1800 తగ్గి రూ.97,030 కి చేరుకుంది. అలాగే హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల బంగారం ధర రూ.1800 తగ్గి రూ.96,880 కి చేరుకుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,023 తగ్గి రూ.94,393కి చేరుకుంది. ఆదివారం ఈ బంగారం ధర 10 గ్రాములకు రూ.96,416 గా ఉంది. అదే సమయంలో వెండి ధర రూ. 191 పెరిగి రూ.95,917 కు చేరుకుంది. అంతకుముందు వెండి ధర కిలోకు రూ. 95,726 గా ఉంది. అంతకుముందు ఏప్రిల్‌లో బంగారం ధర రూ.1 లక్ష దాటి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News