Sunday, August 3, 2025

కుల్గాంలో ఎన్ కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ రాష్ట్రం కుల్గాంలో ఆదివారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య  ఎదురుకాల్పులు జరగడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతముకాగా ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీగా మందు గుండు సామాగ్రి, ఎకె 47 తుఫాకులను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News