Tuesday, September 16, 2025

నిమ్స డైరెక్టర్ మనోహర్ ను పరామర్శించిన హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది అనంతరం ఇంటికి చేరుకున్న నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ ను ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు మంగళవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, విశ్రాంతి తీసుకోవాలని మంత్రి సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News