Sunday, August 31, 2025

తుపాకితో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కర్నూలు: హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. తుపాకితో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణ లోకాయుక్త కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.కాగా ఇవాళ ఉదయం కార్యాలయంలోని బాత్ రూమ్ లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News