- Advertisement -
హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతుంది. జలాశయానికి ఇన్ ఫ్లో 1,71,208 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.40 అడుగులు వరకు నీరు చేరింది. పూర్తి స్దాయి నీటి నిల్వ 215.7080 టిఎంసిలుండగా ప్రస్తుతం 179.8995 టిఎంసిలు ఉన్నాయి. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
- Advertisement -