Wednesday, September 17, 2025

గూడూరు టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

- Advertisement -
- Advertisement -

బీబీనగర్ : బీబీనగర్ మండల పరిధిలోని గూడూరు టోల్ ప్లాజా వద్ద రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు దసరా పర్వదినానికి సొంతూళ్లకు వెళ్లే వాహనాలకు తోడు టోల్ ప్లాజా వద్ద రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ డిసిపి రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పోలీసులు ఎన్నికల అధికారులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. సుమారు అరగంట పాటు మండుటెండలో వాహనాలను ఎక్కడికి అక్కడికే నిలిపివేస్తుండడంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.ఆయన వెంట సీఐ సత్యనారాయణ, ఎస్త్స్ర యుగేందర్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫోటో :

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News