Thursday, May 8, 2025

హెలికాప్టర్ కూలి ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

రాంఛీ: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉతర కాశీ జిల్లా గంగ్నాని వద్ద హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి హర్సిలికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలపడంతో పాటు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కొలుకునే శక్తిని దేవుడు ఇవ్వాలని ప్రార్థించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News