Friday, May 2, 2025

రాంగోపాల్ వర్మకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాంగోపాల్ వర్మకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మూడు కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తుకు సహకరించాలని రాంగోపాల్ వర్మకు ఎపి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని కోర్టు ఆర్‌జివికి స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రు లోకేశ్‌పై అసభ్యకర పోస్టులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News