Saturday, August 2, 2025

శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

- Advertisement -
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది.శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నిన్న ఒక్కరోజులోనే స్వామివారిని 90,815 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 35,007 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకలతో శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.52 కోట్లు నమోదైంది. గత నెల రోజులుగా తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్న విషయం తెలిసిందే.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News