Wednesday, April 30, 2025

ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది

- Advertisement -
- Advertisement -

Hrithik Roshan shares Struggling days of Kaho naa Pyaar hai

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, రాధికా ఆప్టే, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించిన ‘విక్రమ్ వేద’ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే హృతిక్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘కహో నా ప్యార్ హై’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు ముందు హృతిక్‌కు ఆరోగ్యం బాగాలేదని డాక్టర్స్ చెప్పారు. అందువల్ల యాక్షన్, డ్యాన్స్ చేయొద్దని కోరారు. దీంతో ఆ విషయాన్ని హృతిక్ సవాల్‌గా తీసుకొని పిట్‌నెస్‌పై దృష్టి సారించడం మొదలుపెట్టాడు. అనంతరం యాక్షన్, డ్యాన్స్ ఉన్న సినిమాలతోనే ఫేమ్ సంపాదించుకున్నాడు. గతాన్ని గుర్తు చేసుకుంటే హృతిక్‌కు అద్భుతంగా అనిపిస్తుందట. ఇప్పటికి కూడా సినిమాల్లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని హృతిక్ చెప్పాడు.

Hrithik Roshan shares Struggling days of Kaho naa Pyaar hai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News