Thursday, May 1, 2025

హైదరాబాద్ సిపిగా ఆనంద్…. డిజిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఐదుగురు ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ తిరిగి నియమితులయ్యారు. విజిలెన్స్ డిజిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఎసిపి డిజిగా విజయ్ కుమార్ లు బదిలీ అయ్యారు. పోలీస్ స్పోర్ట్స్ ఐజిగా ఎం రమేశ్, పోలీస్ పర్సనల్ అదనపు డిజిగా మహేశ్ భగవత్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News