Wednesday, April 30, 2025

కౌంటింగ్…. హైదరాబాద్ సిిపి కీలక ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జరిగే లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేలా పూర్తి భద్రతను ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా నాయకులు సహకరించాలని సిపి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News