Wednesday, April 30, 2025

పాతబస్తీలో నగర సిపి పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంజాన్ సందర్భంగా పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పర్యటించారు. పలు ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తును పర్యవేక్షించిన సిపి సివి ఆనంద్ మీరాలం ఈద్గా వద్ద పిల్లలకు చెక్లెట్లు పంపిణీ చేశారు. పలువురు ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News