Saturday, August 30, 2025

సిటీలో వరద ముంపు ప్రాంతాల సమస్యకు చెక్ : కమిషనర్ రంగనాథ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రయారిటీగా ప్రాంతాల్లో ముంపు సమస్యకు చెక్ పెడుతున్నామని హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ తెలిపారు. ముంపు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పర్యటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా, జిహెచ్ఎంసి సమన్వయంతో..సిటీలో వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారిస్తున్నామని, 10 అడుగుల నాలాల్లో సగానికి పైగా మట్టి ఉందని తెలియజేశారు. నాలాల పూడిక తీస్తే ముంపు సమస్య తగ్గుతుందని, ఒఆర్ఆర్ వరకు 350 ఓటర్ లాగిన్ పాయింట్స్ పనులన్నీ పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.

Also Read : ఆర్‌సిబి కొత్త అడుగు.. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News