Wednesday, September 17, 2025

టీమిండియాలోకి తిరిగి వస్తా: అజింక్య రహానే

- Advertisement -
- Advertisement -

టీమిండియాలో తిరిగి చోటు సంపాదించడమే లక్షంగా పెట్టుకున్నట్టు స్టార్ ఆటగాడు అజింక్య రహానే పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమం చేసుకుంటానన్నాడు. ప్రస్తుతం తన దృష్టంతా టీమిండియాలో చోటు సంపాదించడంపైనే నిలిచిందన్నాడు. రంజీ ట్రోఫీలో మెరుగైన ఆటను కనబరచడం ద్వారా తిరిగి భారత జట్టులోకి వస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News