Friday, May 16, 2025

ఇమ్రాన్‌ఖాన్‌కు పాలీగ్రాఫీ టెస్టులు

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అబద్ధాలు చెపుతున్నాడా? లేదా అనేది నిర్థారించే అత్యంత కీలకమైన పాలీగ్రాఫ్ టెస్టు జరుగుతుంది. 2023 మే 9వ తేదీన జరిగిన హింసాత్మక ఘటనలు , ఘర్షణల ఉదంతంలో ఆయనకు పాలీగ్రాఫీ టెస్టులకు పాకిస్థాన్ యాంటీటెర్రరిజం కోర్టు గురువారం అనుమతి మంజూరీ చేసింది. ఇప్పటికే పలు కేసులకు సంబంధించి ఈ క్రికెట్ దిగ్గజ రాజకీయ నేత రావల్పిండి జైలులో ఉన్నారు. ఆయన ఆరోగ్యం విషమించిందని, అసలు బతికి ఉన్నాడా? లేడా అనే అనుమానాల వార్తలు వెలువడుతున్న దశలో ఈ పరీక్షలకు క్లియరెన్స్ ఇచ్చారు. వచ్చే 12 రోజులలో ఎప్పుడైనా ఆయనకు రావల్పిండిలోని అడియాలా జైలులో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News