Thursday, May 1, 2025

బసవతారం క్యాన్సర్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు ప్రారంభం : నందమూరి బాలకృష్ణ

- Advertisement -
- Advertisement -

 

మా తల్లిదండ్రులు ఏ లక్ష్యంతో  ఆసుపత్రి స్థాపించారో అందుకు అనుగుణంగా పనిచేస్తున్నామని నందమూరి బాలకృష్ణ తెలిపారు. బసవతారం క్యాన్సర్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డును బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు అత్యాధునిక పరికరాలతో ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలతో బేరిజు వేసుకుంటూ పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News