Monday, July 14, 2025

చెలరేగిన సుందర్.. 192 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్

- Advertisement -
- Advertisement -

ENG vs IND: రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టను భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ దెబ్బకొట్టాడు. అద్బుతమైన బౌలింగ్ తో చెలరేగి ఇంగ్లాండ్ విన్ను విరిచాడు. సుందర్ కు తోడు బుమ్రా, సిరాజ్ రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు 62.1 ఓవర్లలో 192 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ జాక్ క్రాలీ 22 పరుగులు, జో రూట్ 40 పరుగులు, కెప్టెన్ బెన్ స్టోక్స్ 33 పరుగులు, హ్యారి బ్రూక్ 23 పరుగులు చేశారు. దీంతో భారత్, ఇంగ్లాండ్ 193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. అనంతరం టార్గెట్ చేధించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. మరోసారి జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది. క్రీజులో కెఎల్ రాహుల్(05), కరణ్ నాయర్(02)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News