Sunday, May 4, 2025

టీమిండియా 78/0

- Advertisement -
- Advertisement -

అక్లాండ్: ఈడెన్ పార్క్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 18 ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా 78 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో శుబ్ మన్ గిల్ (40), శిఖర్ ధావన్ (36) పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News