Saturday, May 3, 2025

మిథాలీ ఔట్…. టీమిండియా 100/3

- Advertisement -
- Advertisement -

India score 100 runs for 3 Wickets

హామీల్టన్:  మహిళ వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా సీడన్ పార్క్‌లో జరుగుతున్న టీమిండియా-బంగ్లాదేశ్   మ్యాచ్‌లో భారత్ 25 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 100 పరుగులుతో ఆటను కొనసాగిస్తోంది. స్మృతి మంధానా 30 పరుగులు చేసి అక్తార్ బౌలింగ్‌లో ఫార్ఘాన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడింది. షాఫాలీ వర్మ 42 పరుగులు చేసి రీతూ మోని బౌలింగ్‌లో సుల్తానాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. మిథాలీ రాజ్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటైంది. ప్రస్తుతం క్రీజులో భాటియా(12), హర్మన్ ప్రీత్ కౌర్(02) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News