Wednesday, September 17, 2025

నేడు కివీస్‌తో తొలి పోరు

- Advertisement -
- Advertisement -

మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం న్యూజిలాండ్‌తో జరిగే పోరుకు టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. గ్రూప్‌ఎలో భాగంగా దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈసారి టోర్నీ ఫేవరెట్లలో భారత్ ఒకటిగా బరిలోకి దిగుతోంది. యుఎఇ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ట్రోఫీ సాధించాలనే పట్టుదలతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా కనిపిస్తోంది. న్యూజిలాండ్ కూడా బలంగానే ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News