Wednesday, May 7, 2025

పాక్ తీవ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం…. 10 మంది భారత పౌరులు మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: పహల్గమ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ తీవ్రవాదులు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని బాంబులతో దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులకు పాల్పడింది. ఎనిమిది తీవ్రవాదుల స్థావరాలపై దాడులు చేయడంతో పాక్ రేంజర్లు సరిహద్దులకు వెంట కాల్పులకు తెగపడ్డారు. పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో పది మంది భారత పౌరులు దుర్మరణం చెందారు. అమాయక ప్రజలను పాక్ సైన్యం పొట్టనపెట్టుకుందని, దీనికి కూడా ప్రతీకారం తీర్చుకుంటామని భారత సైన్యం హెచ్చరించింది. 20 నుంచి 50 మంది వరకు తీవ్రవాదులు హతమయ్యి ఉంటారని స్థానిక మీడియా వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News