- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవచ్చని ఆయన తెలిపారు. కాగా, గత నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 4.2 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఫెయిల్ అయిన వారితోపాటు మార్కులు మరిన్ని పెంచుకోవాలనుకునే విద్యార్థులు కూడా పరీక్షలు రాశారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- Advertisement -