Monday, September 8, 2025

మత్తు మనసు

- Advertisement -
- Advertisement -

నాకు మధువుపై
ఇసు మంతయు ప్రేమలేదు
ఆ ప్రేమ మధుపాత్రపై ఉంది
మధువు పై నెపం తో
స్నేహితులతో కూడి గడుపు తాను

మధువు చేదుగా ఉంటుందని
తక్కువ చేసి చూడకు
జీవితానుభవాలు
మధువు కంటే చేదుగా ఉంటాయి

న్యాయ స్థానాలను
మధుశాలలుగా మార్చండి
మైకంలో ఉన్నవాడు
అబద్ధాలు చెప్పడని వినలేదా!

Also Read : వారంలో ఎంబిబిఎస్, బిడిఎస్ కౌన్సెలింగ్

  • (ఊరు పేరు తెలియని హిందీ కవి కవితలు)
    తెలుగులో అనువాదం: రేడియమ్
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News