Thursday, May 1, 2025

IPL 2024: ఢిల్లీపై బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2024లో రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. చంఢీగర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుని.. ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గాయంతో గత సీజన్ కు దూరమైన రిషబ్ పంత్ తిరిగి జట్లులో చేరాడు. గాయం అనంతరం రిషబ్ నేరుగా ఐపిఎల్ లోనే బరిలోకి దిగుతున్నాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఈ మెగా టోర్నీలో బోణి కొట్టాలని పట్టుదలగా ఉన్నాయి ఇరుజట్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News