- Advertisement -
యెమెన్ లోని హూతీల రెబల్స్ ఆధీనం లోని సనా ఎయిర్‌పోర్టుపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు విరుచుకుపడ్డాయి. అక్కడ ఉన్న విమానాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. మంగళవారం హూతీ రెబల్స్ ఇజ్రాయెల్ లోని లక్షాలపై రెండు క్షిపణులతో దాడులు చేశారు. దీంతో టెల్ అవీవ్ ప్రతీకార దాడులు చేపట్టింది. సనా ఎయిర్‌పోర్టు లోని హూతీ ఉగ్రవాదులే లక్షంగా ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశామయని వారికి ఉన్న చివరి విమానాన్ని కూడా ధ్వంసం చేశాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు.
- Advertisement -